(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.105. అధ్యాయః 105
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి బ్రాహ్మణస్వాపహారస్యానర్థహేతుతాయాం దృష్టాంతతయా నృగోపాఖ్యానకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

భీష్మ ఉవాచ।

అత్రైవ కీర్త్యతే సద్భిర్బ్రాహ్మణస్వాభిమర్శనే।
నృగేణ సుమహత్కృచ్ఛ్రుం యదవాప్తం కురూద్వహ॥ 13-105-1(85632)
నివిశంత్యాం పురా పార్థ ద్వారవత్యామితి శ్రుతిః।
అదృశ్యత మహాకూపస్తృణవీరుత్సమావృతః। 13-105-2(85633)
ప్రయత్నం తత్ర కుర్వాణాస్తస్మాత్కూపాజ్జలార్థినః।
శ్రమేణ మహతా యుక్తాస్తస్మింస్తోయే సుసంవృతే॥ 13-105-3(85634)
దదృశుస్తే మహాకాయం కృకలాసమవస్థితం।
తస్య చోద్ధరణే యత్నమకుర్వంస్తే సహస్రశః॥ 13-105-4(85635)
ప్రగ్రహైశ్చర్మపట్టైశ్చ తం బద్ధ్వా పర్వతోపమం।
నాశక్నువన్సముద్ధర్తుం తతో జగ్ముర్జనార్దనం॥ 13-105-5(85636)
ఖమావృత్యోదపానస్య కృకలాసః స్థితో మహాన్।
తస్య నాస్తి సముద్ధర్తేత్యేతత్కృష్ణే న్యవేదయన్॥ 13-105-6(85637)
స వాసుదేవేన సముద్ధృతశ్చ
పృష్టశ్చ కామాన్నిజగాద రాజా।
నృగస్తదాఽఽత్మానమథో న్యవేదయ-
త్పురాతనం యజ్ఞసహస్రయాజినం॥ 13-105-7(85638)
తథా బ్రువాణం తు తమాహ మాధవః
శుభం త్వయా కర్మ కృతం న పాపకం।
కథం భవాందుర్గతిమీదృశీం గతో
నరేంద్ర తద్బ్రూహి కిమేతదీదృశం॥ 13-105-8(85639)
శతం సహస్రాణి గవాం శతం పునః
పునః శతాన్యష్టశతాయుతాని।
నృప ద్విజేభ్యః క్వ ను తద్గతం తవ॥ 13-105-9(85640)
నృగస్తతోఽబ్రవీత్కృష్ణం బ్రాహ్మణస్యాగ్నిహోత్రిణః।
ప్రోషితస్య పరిభ్రష్టా గౌరేకా మమ గోధనే*****॥ 13-105-10(85641)
గవాం సహస్రే సంఖ్యాతా తదా సా పశుపైర్మమ।
సా బ్రాహ్మణాయ మే దత్తా ప్రేత్యార్థమభికాంక్షతా॥ 13-105-11(85642)
అపశ్యత్పరిమార్గంశ్చ తాం గాం పరగృహే ద్విజః।
మమేయమితి చోవాచ బ్రాహ్మణో యస్య సాఽభవత్॥ 13-105-12(85643)
తావుభౌ సమనుప్రాప్తౌ వివదంతౌ భృశజ్వరౌ।
భవాందాతా భవాన్హర్తేత్యథ తౌ మామవోచతాం॥ 13-105-13(85644)
శతేన శతసంఖ్యేన గవాం వినిమయేన వై।
యాచే ప్రతిగ్రహీతారం స తు మామబ్రవీదిదం॥ 13-105-14(85645)
దేశకాలోపసంపన్నా దోగ్ధ్రీ శాంతాఽతివత్సలా।
స్వాదుక్షీరప్రదా ధన్యా మమ నిత్యం నివేశనే॥ 13-105-15(85646)
కృశం చ భరతే సా గౌర్మమ పుత్రమపస్తనం।
న సా శక్యా మయా దాతుమిత్యుక్త్వా స జగామ హ॥ 13-105-16(85647)
తతస్తమపరం విప్రం యాచే వినిమయేన వై।
గవాం శతసహస్రం హి తత్కృతే గృహ్యతామితి॥ 13-105-17(85648)
బ్రాహ్మణ ఉవాచ। 13-105-18x(7109)
న రాజ్ఞాం ప్రతిగృహ్ణామి శక్తోఽహం స్వస్య మార్గణే।
సైవ గౌర్దీయతాం శీఘ్రం మమేతి మధుసూదన॥ 13-105-18(85649)
రుక్మమశ్వాంశ్చ దదతో రజతస్యందనాంస్తథా।
న జగ్రాహ యయౌ చాపి తదా స బ్రాహ్మణర్షభః॥ 13-105-19(85650)
ఏతస్మిన్నేవ కాలే తు చోదితః కాలధర్మణా।
పితృలోకమహం ప్రాప్య ధర్మరాజముపాగమం॥ 13-105-20(85651)
యమస్తు పూజయిత్వా మాం తతో వచనమబ్రవీత్।
నాంతః సంఖ్యాయతే రాజంస్తవ పుణ్యస్య కర్మణః॥ 13-105-21(85652)
అస్తి చైవ కృతం పాపమజ్ఞానాత్తదపి త్వయా।
చరస్వ పాపం పశ్చాద్వా పూర్వం వా త్వం యథేచ్ఛసి॥ 13-105-22(85653)
రక్షితాస్మీతి చోక్తం తే ప్రతిజ్ఞా చానృతా తవ।
బ్రాహ్మణస్వస్య చాదానం ద్వివిధస్తే వ్యతిక్రమః॥ 13-105-23(85654)
పూర్వం కృచ్ఛం చరిష్యేఽహం పశ్చాచ్ఛుభమితి ప్రభో।
ధర్మరాజం బ్రువన్నేవం పతితోస్మి మహీతలే॥ 13-105-24(85655)
అశ్రౌషం పతితశ్చాహం యమస్యోచ్చైః ప్రభాషతః।
వాసుదేవః సముద్ధర్తా భవితా తే జనార్దనః॥ 13-105-25(85656)
పూర్ణే వర్షసహస్రాంతే క్షీణే కర్మణి దుష్కృతే।
ప్రాప్లస్యసే శాశ్వతాఁల్లోకాంజితాన్స్వేనైవ కర్మణా॥ 13-105-26(85657)
కూపేఽఽత్మానమధఃశీర్షమపశ్యం పతితం చ హ।
తిర్యగ్యోనిమనుప్రాప్తం న చ మామజహాత్స్మృతిః॥ 13-105-27(85658)
త్వయా తు తారితోఽస్ంయద్య కిమన్యత్ర తపోబలాత్।
అనుజానీహి మాం కృష్ణ గచ్ఛేయం దివమద్య వై॥ 13-105-28(85659)
అనుజ్ఞాతః స కృష్ణేన నమస్కృత్య జనార్దనం।
విమానం దివ్యమాస్థాయ యయౌ దివమరిందమః॥ 13-105-29(85660)
తతస్తస్మిందివం యాతే నృగే భరతసత్తమ।
వాసుదేవ ఇమాఞ్శ్లోకాంజగాద కురునందన॥ 13-105-30(85661)
బ్రాహ్మణస్వం న హర్తవ్యం పురుషేణ విజానతా।
బ్రాహ్మణస్వం హృతం హంతి నృగం బ్రాహ్మణగౌరివ॥ 13-105-31(85662)
సతాం సమాగమః సద్భిర్నాఫలః పార్థ విద్యతే।
విముక్తం నరకాత్పశ్య నృగం సాధుసమాగమాత్॥ 13-105-32(85663)
ప్రదానం ఫలవత్తత్ర ద్రోహస్తత్ర తథాఽఫలః।
అపహారం గవాం తస్మాద్వర్జయేత యుధిష్ఠిర॥ ॥ 13-105-33(85664)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి పంచాధికశతతమోఽధ్యాయః॥ 105 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-105-23 ప్రతిజ్ఞా చ కృతా త్వయేతి, త్రివిధస్తే వ్యతిక్రమ ఇతి చ.థ.ధ. పాఠః॥ 7-105-24 కృచ్ఛ్రం చరిష్యే పాపఫలం భోక్ష్యే॥ 7-105-31 న హర్తవ్యం క్షత్రియేణ విశేషత ఇతి థ.ధ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.